జనవరి 2 తేది నుంచి 5వరకు మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అశ్వమేధ గాయత్రి మహా యజ్ఞం

వచ్చే సంవత్సరం జనవరి 2 తేది నుంచి 5వరకు మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అశ్వమేధ గాయత్రి మహా యజ్ఞంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి .